ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో వ్యాపార విక్రయ వార్తలు అవాస్తవం... Uber

ABN, First Publish Date - 2022-06-24T00:54:56+05:30

రైడ్-హెయిలింగ్ మేజర్ భారతీయ మార్కెట్ నుండి నిష్క్రమించేందుకు సిద్ధమవుతోందని, తన భారత వ్యాపారాన్ని విక్రయించనుందని, ఈ క్రమంలో కొనుగోలుదారులతో చర్చలు జరిపిందంటూ వచ్చిన వార్తలను Uber ఖండించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రైడ్-హెయిలింగ్ మేజర్ భారతీయ మార్కెట్ నుండి నిష్క్రమించేందుకు సిద్ధమవుతోందని, తన భారత వ్యాపారాన్ని విక్రయించనుందని, ఈ క్రమంలో కొనుగోలుదారులతో చర్చలు జరిపిందంటూ వచ్చిన వార్తలను Uber ఖండించింది. అమెరికా కంపెనీ అయిన Uber... భారత్‌లోని తన వ్యాపారాన్ని విక్రయించేందుకు సిద్ధమైందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


కాగా... టెక్ స్టార్టప్ వాల్యుయేషన్‌లు ఏర్పడిన తర్వాత చర్చలను నిలిపివేసింది. భారతదేశం నుండి నిష్క్రమించబోదని కంపెనీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభించినప్పుడు ఉబెర్‌కు భారతదేశం ఎంత ముఖ్యమైనదో, ఈ రోజు కూడా భారతదేశం అదే స్థాయిలో ముఖ్యమైనదని స్పష్టం చేశారు. తాము... వంద కంటే ఎక్కువ నగరాల్లో రైడర్‌లు, డ్రైవర్‌లకు సేవలందిస్తున్నామని, అదే సమయంలో నియామకాలను సైతం దూకుడుగానే కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. కాగా... భారత్‌లో సాఫ్ట్‌బ్యాంక్-మద్దతున్న ‘ఓలా’తో ఉబెర్ పోటీపడుతోన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-06-24T00:54:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising