ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్లోకి టొయోటా హైలక్స్‌...

ABN, First Publish Date - 2022-01-21T08:29:20+05:30

టొయోటా కిర్లోస్కర్‌ మోటా ర్‌ (టీకేఎం) గురువారం దేశీయ మార్కెట్లోకి ఎస్‌యూవీ మోడల్‌ హైలక్స్‌ను విడుదల చేసింది. ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) గురువారం దేశీయ మార్కెట్లోకి ఎస్‌యూవీ మోడల్‌ హైలక్స్‌ను విడుదల చేసింది. ఈ మోడల్‌ బుకింగ్స్‌ను ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది. డెలివరీలు ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ వాహనం 2.8 డీజిల్‌ ఇంజన్‌తో మాన్యువల్‌, ఆటోమెటిక్‌ ట్రాన్స్‌మిషన్స్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. వచ్చే నెలలో ఈ మోడల్‌ ధరను కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది. కాగా దీని ధర రూ.25-30 లక్షల మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. 

Updated Date - 2022-01-21T08:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising