ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold Rate : బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. నేడు ధర తగ్గింది

ABN, First Publish Date - 2022-07-22T14:17:44+05:30

భారతదేశంలో బంగారం ధర కాస్త తగ్గింది. జూలై 22, 2022న 24 క్యారెట్లు, 22 క్యారెట్లకు రూ.580 తగ్గింది. శుక్రవారం నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 49,970 కాగా, 22 క్యారెట్ల బంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold Rate : భారతదేశంలో బంగారం(Gold) ధర కాస్త తగ్గింది. గురువారం భారతదేశంలో 24 క్యారెట్ల(Carrots) బంగారం (10 గ్రాములు) రూ. 50,550 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.46,310గా ఉంది. కాగా.. నేడు(జూలై 22, 2022న) 24 క్యారెట్లు, 22 క్యారెట్లకు రూ.580 తగ్గింది. శుక్రవారం నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 49,970 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 45,770గా ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే.. నేడు 24 క్యారెట్ల బంగారం రూ.580 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారం రూ.540 తగ్గింది. గత 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో(Metro cities) బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927గా ఉంది. 


ఇక వెండి ధర(Silver Price)లో నిన్నటితో పోలిస్తే మార్పేమీ లేదు. నేడు వెండి కిలో రూ.61,000గా ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈరోజు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.50,180 ఉండగా.. నిన్నటితో పోలిస్తే రూ.440 తగ్గింది. 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.46,000గా ఉంది. నిన్నటితో పోలిస్తే హైదరాబాద్‌లో రూ.400 తగ్గింది. చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 50,180 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 46,000గా ఉంది.


కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 50,180 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 46,000. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.50,180 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.46,000గా ఉంది. భువనేశ్వర్‌లో మాదిరిగానే శుక్రవారం 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.50,180 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.46,000గా ఉంది. బంగారం ధర గత 24 గంటల్లో 24 క్యారెట్లు (10 గ్రాములు), 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.440 తగ్గింది.

Updated Date - 2022-07-22T14:17:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising