ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు Gold and Silver Prices ఎలా ఉన్నాయంటే..

ABN, First Publish Date - 2022-08-16T14:12:30+05:30

బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వరుసగా రెండోరోజు కూడా వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold and Silver Prices : బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వరుసగా రెండోరోజు కూడా వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు బులియన్ మార్కెట్‌(Bullion Market)లో 22 క్యారెట్ల(22 Carots) పసిడి ధర(10 గ్రాములు) రూ.48,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,530గా ఉంది. వెండి ధర సైతం స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.59,300గా ఉంది. కాగా.. దేశంలో ప్రధాన నగరాల్లో(Main Cities) మాత్రం బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. మంగళవారం (ఆగస్టు 16) ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.


వెండి ధరలు..


హైదరాబాద్‌(Hyderabad)లో కేజీ వెండి ధర రూ.64,800

విజయవాడ(Vijayawada)లో కేజీ వెండి ధర రూ.64,800

చెన్నై(Chennai)లో కేజీ వెండి ధర రూ.64,800

బెంగళూరు(Bangalore)లో కేజీ వెండి ధర రూ.64,800 

కేరళ(Kerala)లో కేజీ వెండి ధర రూ.64,800  

ముంబై(Mumbai)లో కేజీ వెండి ధర రూ.59,300 

ఢిల్లీ(Delhi)లో కేజీ వెండి ధర రూ.59,300 

కోల్‌కతా(Kolkatha)లో కేజీ వెండి ధర రూ.59,300 


నేటి బంగారం ధరలు..


హైదరాబాద్‌‌లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,150.. 24  క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,530

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,150.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,320

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,200.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,580

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.49,140.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,610

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ52,530 

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,150.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,530

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,300.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,690 

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,150.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52, 530


Updated Date - 2022-08-16T14:12:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising