ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొహరం కారణంగా నేడు మార్కెట్లు బంద్..

ABN, First Publish Date - 2022-08-09T16:05:35+05:30

భారతదేశ కరెన్సీ, డెట్ మరియు ఈక్విటీ మార్కెట్లు మంగళవారం, ఆగస్టు 9, సెలవుదినం కోసం మూసివేయబడతాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Mumbai : భారతదేశ కరెన్సీ(Indian Currency), డెట్, ఈక్విటీ మార్కెట్లు(Equity markets) మంగళవారం, ఆగస్టు 9, సెలవుదినం కోసం మూసివేయబడతాయి. ఆగస్ట్ 10, బుధవారం నుంచి మార్కెట్లు ట్రేడింగ్‌(Trading)ను పునఃప్రారంభించనున్నాయి. సోమవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 ఇండెక్స్(NSE Nifty 50 Index) 0.73% పెరిగి 17,525.10 వద్ద, ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్(S&P BSE Sensex) 0.8% పెరిగి 58,853.07 వద్ద ముగిసింది. 10 సంవత్సరాల బెంచ్‌మార్క్ బాండ్ ఈల్డ్ 7.3485% వద్ద ముగియగా, రూపాయి 0.54% క్షీణించి యూఎస్ డాలర్‌కు 79.66 వద్ద ముగిసింది.


Updated Date - 2022-08-09T16:05:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising