ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లిస్టింగ్ రోజునే డౌన్... అయినా... అత్యంత విలువైన కంపెనీగానే LIC

ABN, First Publish Date - 2022-05-17T21:50:29+05:30

LIC స్టాక్ 8 % పడిపోయినప్పటికీ... HUL, ICICIలను మించి మరీ... భారతదేశపు ఐదవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : LIC స్టాక్ 8 % పడిపోయినప్పటికీ... HUL, ICICIలను మించి మరీ... భారతదేశపు ఐదవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. LIC షేర్లు రూ. 867.20 వద్ద లిస్ట్ కాగా, ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 902-రూ. 949 గా నిర్ణయించారు. IPO వేలం ప్రక్రియకు సంబంధించిన ఆరు రోజుల్లో అందించిన షేర్ల సంఖ్య కంటే 2.95 రెట్లు దాని IPO సబ్‌స్క్రైబ్ కావడంతో... LIC IPO పెట్టుబడిదారుల నుండి మంచి డిమాండ్‌నే నమోదు చేసుకుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5.48 లక్షల కోట్లుగా ఉన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-05-17T21:50:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising