ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఏడాది రూ.12 వేల కోట్ల టర్నోవర్‌

ABN, First Publish Date - 2022-10-01T06:53:54+05:30

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మార్గదర్శి చిట్‌ ఫండ్‌ టర్నోవర్‌ రూ.12,000 కోట్లకు చేరే అవకాశం ఉందని మార్గదర్శి చిట్‌ ఫండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శైలజా కిరణ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ఎండీ శైలజా కిరణ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మార్గదర్శి చిట్‌ ఫండ్‌ టర్నోవర్‌ రూ.12,000 కోట్లకు చేరే అవకాశం ఉందని మార్గదర్శి చిట్‌ ఫండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శైలజా కిరణ్‌ అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్‌ రూ.9,712 కోట్లు నమోదైందని తెలిపారు. కంపెనీ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇప్పటి వరకూ 60 లక్షల మందికి పైగా చందాదారులకు సేవలు అందించాం. 1962లో మార్గదర్శి సేవలను ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటకల్లో 108 శాఖలతో సేవలు అందిస్తున్నామని శైలజా కిరణ్‌ అన్నారు. వ్యాపారపరంగా, శాఖలపరంగా మార్గదర్శి అగ్రస్థానంలో ఉందని ఆమె తెలిపారు.

Updated Date - 2022-10-01T06:53:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising