ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాన్లా లాభం రూ.158 కోట్లు

ABN, First Publish Date - 2022-01-22T08:17:36+05:30

తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ రూ.884.90 కోట్ల మొత్తం ఆదాయంపై ......m

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ : తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ రూ.884.90 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.158 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి తే ఆదాయం 35 శాతం వృద్ధి చెందగా నికర లాభం ఏకంగా 69 శాతం పెరిగిందని తాన్లా తెలిపింది. డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి గాను రూ.2,352.90 కోట్ల ఆదాయంపై రూ.398.70 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ వరుసగా 22 త్రైమాసికాలుగా అద్భుతమైన పనితీరును కనబరుస్తూ వస్తోందని సంస్థ ఫౌండర్‌ చైర్మన్‌, సీఈఓ ఉదయ్‌ రెడ్డి అన్నారు. డిసెంబరు త్రైమాసికంలోనూ అదే జోరును కనబరిచామని, రానున్న రోజుల్లో ఇదే పనితీరును కనబరచవచ్చని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. 

Updated Date - 2022-01-22T08:17:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising