ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీపావళి నాటికి టెలికాం చార్జీలు మరింత ప్రియం!Telecom charges more dear by Diwali!

ABN, First Publish Date - 2022-05-26T10:09:18+05:30

ఈ దీపావళి నాటికి టెలికాం సేవలు మరింత ప్రియం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రైవేట్‌ టెల్కోల టారి్‌ఫలు 10-12ు పెరిగే అవకాశం 

న్యూఢిల్లీ: ఈ దీపావళి నాటికి టెలికాం సేవలు మరింత ప్రియం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రైవేట్‌ రంగ టెలికాం సేవల కంపెనీలైన ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా తమ ప్రీపెయిడ్‌ సేవల చార్జీలను ఈ నవంబరుకల్లా 10-12 శాతం మేర పెంచవచ్చని అంచనా. దీంతో ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఆర్పు) ఎయిర్‌టెల్‌ రూ.200కు, జియో రూ.185కు, వొడాఐడియా రూ.135కు పెంచుకోవచ్చని అమెరికాకు చెందిన ఈక్విటీ రీసెర్చ్‌ సంస్థ విలియమ్‌ ఓ నీల్‌ అండ్‌ కో భారత విభాగ ప్రతినిధి మయురేశ్‌ జోషి పేర్కొన్నారు. గత ఏడాది నవంబరులోనే ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ప్రీ-పెయిడ్‌ ప్లాన్‌ చార్జీలను 20-25 శాతం మేర పెంచాయి. దాంతో, రిలయన్స్‌ జియో సైతం గత డిసెంబరులో రేట్లు పెంచింది. 


Updated Date - 2022-05-26T10:09:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising