ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5 శాతం తగ్గిన సునీల్‌ మిట్టల్‌ వేతనం

ABN, First Publish Date - 2022-07-25T09:32:45+05:30

భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ వేతనం 2021-2022 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం మేరకు తగ్గి రూ.15.39 కోట్లకు పడిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ వేతనం 2021-2022 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం మేరకు తగ్గి రూ.15.39 కోట్లకు పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆయన వేతనం రూ.16.19 కోట్లు. అలవెన్సులు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు, వేతనం కలిపి ఆయన ఆదాయం గత ఏడాది రూ.15.39 కోట్లని కంపెనీ వార్షిక నివేదికలో తెలిపింది. ప్రోత్సాహకాల విలువ తగ్గడమే ఇందుకు కారణమని పేర్కొంది. 2021-22లో ఆయనకు వచ్చిన ప్రోత్సాహకాల విలువ ముందు ఏడాదితో పోల్చితే రూ.1.62 కోట్ల నుంచి రూ.83 లక్షలకు తగ్గింది. 

Updated Date - 2022-07-25T09:32:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising