ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రోగ్రెసివ్ బడ్జెట్ కావాలి... స్టార్టప్‌లు...

ABN, First Publish Date - 2022-01-28T22:53:10+05:30

స్టార్టప్స్ ప్రోగ్రెసివ్ బడ్జెట్ కోసం చూస్తున్నాయని, సమస్యలను పరిష్కరించే దేశీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని సంబంధిత వర్గాలు కోరుతున్నాయి. బ్యూరోక్రటిక్ సమస్యలు తలెత్తకుండా, త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : స్టార్టప్స్ ప్రోగ్రెసివ్ బడ్జెట్ కోసం చూస్తున్నాయని, సమస్యలను పరిష్కరించే దేశీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని సంబంధిత వర్గాలు కోరుతున్నాయి. బ్యూరోక్రటిక్ సమస్యలు తలెత్తకుండా, తమ వ్యాపారాలను నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం వ్యవస్థాపకుల కోసం సరళ నియంత్రణ నిర్మాణం, చట్టాలు, ప్రమాణాలను రూపొందించాలని కోరుతోంది. ఇదిలా ఉండగా వరుస లాక్ డౌన్‌లు, ఆంక్షల మధ్య పారిశ్రీమిక, వాణిజ్య రంగాలు భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నిలదొక్కున్న వాటిలో వ్యవసాయం, ఐటీ, స్టార్టప్స్ మాత్రమే. ఈ పరిస్థితుల్లో స్టార్టప్స్‌కు మరింత ఊతమిచ్చే చర్యలు ఏం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. తమ పైన విధించే పన్ను భారాన్ని తగ్గించాలని స్టార్టప్స్ ఇండస్ట్రీ విజ్ఞప్తి చేస్తోంది.


స్టార్టప్స్ ఏం కోరుకుంటున్నాయి ?

కరోనా సమయంలో స్టార్టప్స్ నిలదొక్కుకున్నప్పటికీ, మరింత ఊతమివ్వడానికి బడ్జెట్ దోహదం చేస్తుందని స్టార్టప్‌లు భావిస్తున్నాయి. ఇన్నోవేషన్స్ పై కొత్త స్టార్టప్‌లు ఫ్రెండ్లీ పాలసీలు, పన్ను రాయితీలు, మినహాయింపులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాంప్లియెన్స్ ఖర్చుల తగ్గింపు సహా వివిధ ప్రయోజనాలను కేంద్రం బడ్జెట్ 2022-23 లో కల్పించాలని స్టార్టప్స్ గ్రూప్ కోరుతోంది.


స్టార్టప్స్ ప్రోగ్రెసివ్ బడ్జెట్ కోసం చూస్తున్నాయని, సమస్యలను పరిష్కరించే దేశీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంపై దృష్టి సారించాలని స్టార్టప్‌లు కోరుతున్నాయి. బ్యూరోక్రటిక్ సమస్యలు తలెత్తకుండా, తమ వ్యాపారాలను నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం వ్యవస్థాపకుల కోసం సరళ నియంత్రణ నిర్మాణం, చట్టాలు, ప్రమాణాలను రూపొందించాలని కోరుతోంది. 

Updated Date - 2022-01-28T22:53:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising