ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Starbucks: ప్రముఖ కాఫీ దిగ్గజ సంస్థ కొత్త సీఈఓగా లక్ష్మణ్ నరసింహన్

ABN, First Publish Date - 2022-09-02T13:33:57+05:30

ప్రపంచ ప్రముఖ కాఫీ దిగ్గజ సంస్థ అయిన స్టార్ బక్స్ కార్పొరేషన్(Starbucks) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా(New Chief Executive Officer) భారత సంతతికి చెందిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : ప్రపంచ ప్రముఖ కాఫీ దిగ్గజ సంస్థ అయిన స్టార్ బక్స్ కార్పొరేషన్(Starbucks) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా(New Chief Executive Officer) భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ ను( Indian-origin Laxman Narasimhan) నియమిస్తున్నట్లు ఆ కంపెనీ తాజాగా ప్రకటించింది. స్టార్ బక్స్ ప్రస్థుత సీఈఓ హోవార్డ్ సూహుల్ట్‌జ్ స్థానంలో అక్టోబరు 1వతేదీ నుంచి నరసింహన్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు.లక్ష్మణ్ నరసింహన్ రెకిట్(Reckitt) కంపెనీకి కూడా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. రెకిట్ సంస్థ డూరెక్స్ కండోమ్స్, ఎన్ ఫామిల్ బేబీ ఫార్ములా, మూసినెక్స్ కోల్డ్ సిరప్ లను ఉత్పత్తి చేస్తోంది. రెకిట్ సంస్థ నుంచి తాను నిష్క్రమిస్తున్నట్లు లక్ష్మణ్ ప్రకటించగానే ఆ కంపెనీ షేర్లు 4 శాతం పడిపోయాయి. 



స్టార్‌బక్స్ సంస్థకు అమెరికాలో 200 కంటే అధిక కాఫీ షాపులున్నాయి. ద్రవ్యోల్బణం, పెరిగిన సిబ్బంది వేతనాలు, కొవిడ్ పరిమితుల వల్ల విదేశీ మార్కెట్ లో కాఫీ చైన్ వ్యాపారం మందగించింది. ఈ నేపథ్యంలో నరసింహన్ స్టార్ బక్స్ లో సీఈఓగా చేరబోతున్నారు.గతంలో పెప్సికోలో(PepsiCo) గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా నరసింహన్ పనిచేశారు.ప్రపంచ స్థాయి పలు సంస్థలకు భారతీయులు సీఈఓలుగా వ్యవహరిస్తున్నారు. 

Updated Date - 2022-09-02T13:33:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising