ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకాశాన్నంటిన స్పైస్‌జెట్ షేర్లు.. 18 శాతం పెరిగాయ్..

ABN, First Publish Date - 2022-08-03T20:09:07+05:30

స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్(SpiceJet promoter Ajay Singh) కంపెనీలో కొంత వాటా విక్రయానికి అవకాశం ఉందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

SpiceJet shares : స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్(SpiceJet promoter Ajay Singh) కంపెనీలో కొంత వాటా విక్రయానికి అవకాశం ఉందని వెల్లడించడంతో కంపెనీ షేర్లు నేడు ఆకాశాన్నంటాయి. బుధవారం ఇంట్రా-డే(intra-day)లో స్పైస్‌జెట్ షేర్లు 18 శాతం పెరిగి రూ. 52.40కి చేరాయి. ప్రస్తుతం, స్పైస్‌జెట్‌లో అజయ్ సింగ్, ఆయన కుటుంబం 59.40 శాతం వాటాను కలిగి ఉన్నారు.


స్పైస్‌జెట్‌లో మధ్యప్రాచ్యానికి చెందిన పెద్ద విమానయాన సంస్థ(A big Middle Eastern airline).. 24 శాతం వాటాతో పాటు బోర్డు సీటును ఎంచుకోవడానికి ఆసక్తిని కనబరిచిందని సమాచారం. ఒక పెద్ద భారతీయ వ్యాపార సముదాయం(A big Indian business conglomerate) సైతం ఎయిర్‌లైన్‌లో వాటా కోసం అజయ్ సింగ్‌(Ajay Singh)ను సంప్రదించినట్లు తెలుస్తోంది. 


ఈ వార్తలన్నింటి నడుమ స్పైస్‌జెట్ షేర్లు(SpiceJet Shares) పరుగులు పెడుతున్నాయి. గత నాలుగు ట్రేడింగ్ రోజుల్లో(Trading days) సానుకూల పరిణామాల నేపథ్యంలో స్పైస్‌జెట్ మార్కెట్ ధర(SpiceJet Market Price) 42 శాతం పెరిగింది. జూలై 28, 2022కి చేరిన 52 వారాల కనిష్ట స్థాయి రూ.34.60 నుంచి షేరు 51 శాతం కోలుకుంది.





Updated Date - 2022-08-03T20:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising