ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవంబరు 3న ఆర్‌బీఐ ఎంపీసీ ప్రత్యేక భేటీ

ABN, First Publish Date - 2022-10-28T02:59:04+05:30

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) వచ్చే నెల (నవంబరు) 3న ప్రత్యేకంగా సమావేశమవుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) వచ్చే నెల (నవంబరు) 3న ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ద్రవ్యోల్బణంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని ఆరు శాతం మించకుండా కట్టడి చేయలేకపోవడానికి గల కారణాలపైనా చర్చించి, ప్రభుత్వానికి నివేదించనుంది. పనిలోపనిగా ఈ ప్రత్యేక భేటీలో రెపో రేటు మరింత పెంచే అంశంపైనా ఎంపీసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Updated Date - 2022-10-28T02:59:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising