ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ 61,000 పైకి సెన్సెక్స్‌

ABN, First Publish Date - 2022-01-13T07:54:44+05:30

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా నాలుగో రోజూ లాభాలతో ముగిసింది. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్‌ 533.15 పాయిట్ల లాభంతో 61,150.04 వద్ద,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.277.22 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌


ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా నాలుగో రోజూ లాభాలతో ముగిసింది. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్‌ 533.15 పాయిట్ల లాభంతో 61,150.04 వద్ద, నిఫ్టీ 156.60 పాయింట్ల లాభంతో 18,212.35  వద్ద ముగిశాయి. దీంతో బీఎస్‌ఈలో లిస్టింగ్‌ అయిన కంపెనీల  మార్కెట్‌ విలువ మరో చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.277.22 లక్షల కోట్లకు చేరింది. ఇందులో రూ.6.08 లక్షల కోట్లు గత నాలుగు సెషన్స్‌లోనే పెరిగింది. 

Updated Date - 2022-01-13T07:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising