ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్‌

ABN, First Publish Date - 2022-01-18T10:25:53+05:30

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సోమ వారం స్వల్ప లాభాలతో ముగిసింది. 85.88 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ 61,308.91 వద్ద, నిఫ్టీ 52.35 పాయింట్ల లాభంతో 18,308.10 వద్ద ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి మార్కెట్‌ సంపద

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సోమ వారం స్వల్ప లాభాలతో ముగిసింది.   85.88 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ 61,308.91 వద్ద, నిఫ్టీ 52.35 పాయింట్ల లాభంతో 18,308.10 వద్ద ముగిశాయి. దీంతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల షేర్ల మార్కెట్‌  విలువ (మార్కెట్‌ క్యాప్‌) సోమవారం రూ.280 లక్షల కోట్లకు చేరి మరో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 19 కంపెనీల షేర్లు సోమవారం లాభాలతో ముగిశాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయాలు భారత మార్కెట్‌ను వెంటాడుతోంది. అయితే కంపెనీల మూడో త్రైమాసిక  ఆర్థిక ఫలితాలు, వచ్చే కేంద్ర బడ్జెట్‌లో మరిన్ని రాయితీలు ఉంటాయన్న అంచనాలు మార్కెట్‌ను ముందుకు నడిపిస్తున్నాయి. 

Updated Date - 2022-01-18T10:25:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising