ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PACL Group: పీఏసీఎల్ గ్రూప్ ప్రొపర్టీస్ కొనుగోలు చెయ్యొద్దు.. ఏజెంట్లకు సెబీ హెచ్చరిక

ABN, First Publish Date - 2022-07-29T03:21:26+05:30

పీఏసీఎల్ గ్రూప్ (PACL Group) (పెరల్ గ్రూప్), దాని అనుబంధ కంపెనీల ఆస్తుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ(SEBI) హెచ్చరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పీఏసీఎల్ గ్రూప్ (PACL Group) (పెరల్ గ్రూప్), దాని అనుబంధ కంపెనీల ఆస్తుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ(SEBI) హెచ్చరించింది. ఈ కంపెనీ ఆస్తులను విక్రయించే హక్కు ఎవరికీ లేదనే అంశాన్ని గ్రహించాలని తెలిపింది. ఈ కంపెనీ 18 ఏళ్ల వ్యవధిలో చట్టవిరుద్ధంగా సీఐఎస్(collective investment schemes) ద్వారా పీఏసీఎల్ రూ.60 వేల కోట్లకుపైగా నిధులను సమీకరించిందని తెలిపింది. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరిట జనాల నుంచి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించిందని వివరించింది.


ఇన్వెస్టర్లకు రిఫండింగ్ విషయంలో మాజీ సీజేఐ ఆర్ఎం లోధా ఆధ్వర్యంలోని కమిటీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోందని సెబీ తెలిపింది. దశలవారీగా రీఫండింగ్ ప్రక్రియను ఇప్పటికే మొదలైందని వివరించింది. 2016లో సుప్రీంకోర్ట్ ఆదేశాలనుసారం ఈ చర్యలు తీసుకున్నట్టు సెబీ అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-07-29T03:21:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising