ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైయెంట్‌ లాభం రూ.116 కోట్లు

ABN, First Publish Date - 2022-07-22T08:27:10+05:30

జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సైయెంట్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.116 కోట్ల లాభాన్ని ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సైయెంట్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.116 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.115 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. సమీక్షా త్రైమాసికానికి మొత్తం ఆదాయం 15 శాతం వృద్ధితో రూ.1,084 కోట్ల నుంచి రూ.1,284 కోట్లకు చేరింది. జూన్‌ త్రైమాసికంలో 42.43 కోట్ల డాలర్ల విలువైన 6 పెద్ద ఒప్పందాలను కంపెనీ కుదుర్చుకుంది. ఒక త్రైమాసికంలో ఇప్పటి వరకూ కంపెనీ కుదుర్చుకున్న అత్యధిక విలువైన ఒప్పందాలు ఇవేనని సైయెంట్‌ తెలిపింది. 

Updated Date - 2022-07-22T08:27:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising