ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఏల నిర్వాకంతోనే సత్యం స్కామ్‌

ABN, First Publish Date - 2022-11-24T03:09:14+05:30

చార్టర్డ్‌ అకౌంటెంట్లపై (సీఏలు) హెచ్‌డీఎ్‌ఫపీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ విరుచుకు పడ్డారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : చార్టర్డ్‌ అకౌంటెంట్లపై (సీఏలు) హెచ్‌డీఎ్‌ఫపీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ విరుచుకు పడ్డారు. సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణానికి వీరి వైఫల్యమే కారణమన్నారు. కంపెనీ ఖాతా పుస్తకాల్లో అనేక లోపాలున్నా, ఆ ఖాతాలను ఆడిట్‌ చేసిన సీఏలు, డూడూ బసవన్నల్లా అప్పటి కంపెనీ చైర్మన్‌ రామలింగ రాజుకు వంత పాడారని విమర్శించారు. సీఐఐ నిర్వహించిన ఒక పుస్తక ఆవిష్కరణ సమావేశంలో పరేఖ్‌ ఈ విమర్శలు చేశారు. తాము వాటాదారుల కోసం పనిచేస్తున్నామనే విషయాన్ని ప్రతి కంపెనీ సీఈఓ గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రమోటర్ల దురాశతోనే అనేక కంపెనీల దుకాణాలు మూతపడుతున్నాయన్నారు. ఆ దురాశను నియంత్రించడం ఎవరివల్లా కాదని పరేఖ్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-24T03:09:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising