ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిగ్‌ సి సంక్రాంతి ఆఫర్లు

ABN, First Publish Date - 2022-01-15T08:37:23+05:30

సంక్రాంతి పండగ సందర్భంగా మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ టీవీలు, లాప్‌టాప్‌ కొనుగోలుదారులకు బిగ్‌ సి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. మొబైల్‌ ఫోన్ల కొనుగోలుపై 10 శాతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సంక్రాంతి పండగ సందర్భంగా మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ టీవీలు, లాప్‌టాప్‌ కొనుగోలుదారులకు బిగ్‌ సి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. మొబైల్‌ ఫోన్ల కొనుగోలుపై 10 శాతం వరకూ క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నట్లు బిగ్‌ సీ సీఎండీ బాలు చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతోపాటు వడ్డీ, డౌన్‌ పేమెంట్‌ లేకుండా సులభ వాయిదా పద్ధతుల్లో మొబైల్‌ ఫోన్లు కొనుగోలు చేసే సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి మొబైల్‌ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉంటుందని, స్మార్ట్‌ టీవీలపై రూ.4,000 వరకూ క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నామని తెలిపారు. సామ్‌సంగ్‌ మొబైల్స్‌ పై రూ.7,000 వరకూ క్యాష్‌ బ్యాక్‌, వన్‌ప్లస్‌ ఫోన్లపై రూ.8,000 వరకూ ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు చెప్పారు. 

Updated Date - 2022-01-15T08:37:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising