ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సహారా గ్రూప్‌పై రూ.12 కోట్ల జరిమానా

ABN, First Publish Date - 2022-06-28T06:53:40+05:30

సహారా గ్రూప్‌పై సెబీ మరోసారి కొరడా ఝళిపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌పై సెబీ మరోసారి కొరడా ఝళిపించింది. సహారా గ్రూప్‌లోని సహారా కమోడిటీస్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎస్‌సీఎ్‌ససీఎల్‌), సహారా హౌసింగ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎస్‌హెచ్‌ఐసీఎల్‌) కంపెనీలపై  రూ.12 కోట్ల జరిమానా విధించింది. 2008,2009 సంవత్సరాల్లో నిబంధనలకు విరుద్ధంగా పాక్షికంగా షేర్లుగా మార్చుకునే రుణ పత్రాలు జారీ చేసినందుకు గాను సెబీ ఈ చర్య తీసుకుంది. సహారా గ్రూప్‌ చీఫ్‌ సుబ్రతా రాయ్‌తో పాటు మరో ముగ్గురు డైరెక్టర్లు  45 రోజుల్లో ఈ జరిమానా చెల్లించాలని ఆదేశించింది. 

Updated Date - 2022-06-28T06:53:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising