ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడ్డీ రేట్లు పెంచిన రష్యన్ బ్యాంక్

ABN, First Publish Date - 2022-02-28T19:05:12+05:30

ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది రష్యా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది రష్యా. తాజాగా వడ్డీ రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేటును 9.5 శాతం నుంచి 20 శాతానికి పెంచుతూ రష్యన్ సెంట్రల్ బ్యాంక్ సోమవారం నిర్ణయం తీసుకుంది. అలాగే కంపెనీలు 80 శాతం వరకు విదేశీ కరెన్సీ రెవెన్యూను కూడా అమ్ముకోవచ్చని సూచించింది. ఈ నిర్ణయం ప్రస్తుతం రష్యాలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని గాడిలో పెట్టేందుకు ఉపయోగపడుతుందని, దేశీయ మార్కెట్లకు మేలు చేస్తుందని భావిస్తున్నట్లు రష్యన్ సెంట్రల్ బ్యాంక్ చెప్పింది. దేశంలో ధరల స్థిరీకరణకు కూడా ఉపయోగపడుతుందని, దీనివల్ల ప్రజలపై భారం పడకుండా ఉంటుందని తెలిపింది.

Updated Date - 2022-02-28T19:05:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising