ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రాూాయి’ తగ్గినా...

ABN, First Publish Date - 2022-06-24T00:26:04+05:30

దూసుకుపోతున్న ప్రపంచమాంద్యం, అసాధారణమైన ద్రవ్యోల్బణం, బలపడుతున్న US డాలర్ కారణంగా... ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ కరెన్సీలు ఎక్కువగా పడిపోకుండా ఫారెక్స్ నిల్వలను ఉపయోగించాల్సి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : దూసుకుపోతున్న ప్రపంచమాంద్యం, అసాధారణమైన ద్రవ్యోల్బణం,  బలపడుతున్న US డాలర్ కారణంగా... ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ కరెన్సీలు ఎక్కువగా పడిపోకుండా ఫారెక్స్ నిల్వలను ఉపయోగించాల్సి  వచ్చింది. RBI(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఇప్పటివరకు రూపాయిని స్థిరంగా ఉంచడంలో ‘అసాధారణమైన’ చర్యలు తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ వారంలోనే, రూపాయి 30 పైసలకు పైగా క్షీణతను చూడడం ద్వారా... ‘రికార్డు కనిష్టం’ను తాకింది. అది కూడా భారతీయ మార్కెట్లను బేర్ జోన్‌లోకి తీసుకోలేదు. కాగా... నిపుణులు చెబుతున్న ప్రకారం... ఇండోనేషియా, బ్రెజిల్ వంటి దేశాలతో పోలిస్తే భారతీయ మార్కెట్లు సాపేక్షంగా బలంగా ఉన్నాయి. విదేశీ పెట్టుబడిదారులు భారతదేశం నుండి రికార్డు స్థాయిలో డబ్బును ఉపసంహరించుకోవడం కొనసాగించినప్పటికీ దేశీయ పెట్టుబడిదారుల బలమైన కొనుగోళ్ల కారణంగా పరిస్థితి కొంత సానుకూలంగా ఉందన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి. 


Updated Date - 2022-06-24T00:26:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising