ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు జోయాలుక్కాస్‌ పంజాగుట్ట షోరూం పునఃప్రారంభం

ABN, First Publish Date - 2022-10-07T09:16:32+05:30

ప్రముఖ జువెలరీ రిటైల్‌ చెయిన్‌ ‘జోయాలుక్కాస్‌’, హైదరాబాద్‌లోని పంజాగుట్టలో నవీకరించిన షో రూమ్‌ను శనివారంనాడు పునః ప్రారంభించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రముఖ జువెలరీ రిటైల్‌ చెయిన్‌ ‘జోయాలుక్కాస్‌’, హైదరాబాద్‌లోని పంజాగుట్టలో నవీకరించిన షో రూమ్‌ను శనివారంనాడు పునః ప్రారంభించనుంది. ఖాతాదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాలమైన పార్కిం గ్‌ స్థలం,  షాపింగ్‌ స్పేస్‌, ఇతర కొత్త హంగులతో నవీకరించినట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా 8-10 తేదీల మధ్య డైమండ్స్‌పై 25 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. దీనికి తోడు ప్రతి కొనుగోలుపైన కొనుగోలుదారులకు తప్పనిసరిగా ఒక ఉచిత బహుమతి అందజేస్తారు. 


Updated Date - 2022-10-07T09:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising