ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీటీపీఆర్‌ అప్పీల్‌ కేసులో నాట్కోకు ఊరట

ABN, First Publish Date - 2022-12-06T00:54:34+05:30

క్రిమిసంహారిణి క్లోరంట్రానిలిప్రోల్‌ (సీటీపీఆర్‌)కు సంబంధించిన పేటెంట్‌ను నాట్కో ఉల్లంఘించిందంటూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): క్రిమిసంహారిణి క్లోరంట్రానిలిప్రోల్‌ (సీటీపీఆర్‌)కు సంబంధించిన పేటెంట్‌ను నాట్కో ఉల్లంఘించిందంటూ ఎఫ్‌ఎంసీ కార్పొరేషన్‌ దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టులో ఎఫ్‌ఎంసీ కార్పొరేషన్‌, ఎఫ్‌ఎంసీ సింగపూర్‌, ఎఫ్‌ఎంసీ ఇండియా దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయస్థానం తిరస్కరించిందని నాట్కో ఫార్మా వెల్లడించింది. ఏకసభ్య న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పునే ద్విసభ్య బెంచ్‌ సమర్థించింది. భారత్‌లో ఎఫ్‌ఎంసీకి చెందిన సీటీపీఆర్‌ ప్రాసెస్‌ పేటెంట్‌ను నాట్కో ఉల్లంఘించలేదని పేర్కొంది.

Updated Date - 2022-12-06T00:54:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising