ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సుప్రీం’లో ఎస్‌ బ్యాంక్‌కు ఊరట

ABN, First Publish Date - 2022-11-24T03:17:59+05:30

ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భద్రద సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు విషయంలో ఎస్‌ బ్యాంకుకు పెద్ద ఊరట లభించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రద సోలార్‌ పీపీఏకు ఆమోదం

న్యూఢిల్లీ : ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భద్రద సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు విషయంలో ఎస్‌ బ్యాంకుకు పెద్ద ఊరట లభించింది. ఈ ప్రాజెక్టు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలన్న గుజరాత్‌ ఉర్జా వికాస్‌ నిగం లిమిటెడ్‌ (జీయూవీఎన్‌ఎల్‌) అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. దివాలా ప్రక్రియలో ఉన్న ఈ ప్రాజెక్టును, ఆ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చిన ఎస్‌ బ్యాంకు స్వాధీనం చేసుకుని నడుపుతోంది. దివాలా ప్రక్రియకు చేరినందున ఈ ప్రాజెక్టు పీపీఏను రద్దు చేస్తున్నట్టు జీయూవీఎన్‌ఎల్‌ గతంలో ప్రకటించింది. అయితే ఎన్‌సీఎల్‌టీ, ఎన్‌సీఎల్‌ఏటీ దీన్ని తోసిపుచ్చాయి. దీంతో జీయూవీఎన్‌ఎల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించిది. చివరికి అక్కడ కూడా కంపెనీకి చుక్కెదురైంది.

Updated Date - 2022-11-24T03:18:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising