ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తగ్గిన బంగారం, వెండి ధర

ABN, First Publish Date - 2022-08-17T06:25:39+05:30

బంగారం, వెండి ధరలు న్యూఢిల్లీ మార్కెట్లో భారీగా తగ్గాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండడం ఇందుకు కారణమని హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు న్యూఢిల్లీ మార్కెట్లో భారీగా తగ్గాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండడం ఇందుకు కారణమని హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్‌ తెలిపింది  మంగళవారం ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాములు రూ.764 తగ్గి రూ.52,347 పలుకగా కిలో వెండి ధర రూ.1592 తగ్గి రూ.58,277 వద్ద స్థిరపడింది. ఎంసీఎక్స్‌లో కూడా ఈ లోహాల ధరలు తగ్గాయని హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు. అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 1755 డాలర్లు, వెండి ధర 20.13 డాలర్ల వద్ద గత ముగింపు స్థాయి కన్నా దిగువనే ట్రేడవుతున్నాయి. 

Updated Date - 2022-08-17T06:25:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising