ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీ న్యూలో రియల్‌మీ 10 ప్రో ప్లస్‌ విడుదల

ABN, First Publish Date - 2022-12-15T01:31:40+05:30

మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చెయిన్‌ బీ న్యూ మొబైల్స్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ స్టోర్లలో రియల్‌మీ 10 ప్రో ప్లస్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చెయిన్‌ బీ న్యూ మొబైల్స్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ స్టోర్లలో రియల్‌మీ 10 ప్రో ప్లస్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. బుధవారం నాడిక్కడ జరిగిన కార్యక్రమంలో బీ న్యూ మొబైల్స్‌ సీఈఓ సాయి నిఖిలేష్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాయి నితేష్‌, రియల్‌మీ ప్రతినిధులు.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని 150కి పైగా ఉన్న బీ న్యూ మొబైల్స్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉండనుంది. కర్వ్‌ డిస్‌ప్లే, 108 మెగాపిక్సల్‌ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 128 జీబీ, 256జీబీతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరలు రూ.18,999, రూ.30,000 వరకు ఉన్నాయని బీ న్యూ మొబైల్స్‌ సీఈఓ సాయి నిఖిలేష్‌ తెలిపారు. అంతేకాకుండా బజాజ్‌, టీవీఎస్‌ క్రెడిట్‌, హోమ్‌ క్రెడిట్‌, పైన్‌ల్యాబ్‌, ఐడీఎ్‌ఫసీ, హెచ్‌డీబీ, పేటీఎం ద్వారా నెలవారీ వాయిదా పద్ధతిలో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని వివరించారు.

Updated Date - 2022-12-15T01:31:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising