ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫారెక్స్ ఇన్‌ఫ్లోలను పెంచుకునే దిశగా RBI

ABN, First Publish Date - 2022-07-06T23:47:27+05:30

విదేశీ మారకద్రవ్యం పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటామని RBI(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : విదేశీ మారకద్రవ్యం పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటామని RBI(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వెల్లడించింది. ఈ క్రమంలో... విదేశీ పెట్టుబడిదారులను స్వల్పకాలిక కార్పొరేట్ రుణాలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించడం సహా పూర్తిగా అందుబాటులో ఉన్న మార్గాల్లో మరిన్ని ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి అనుమతించడం వంటి చర్యలుంటాయని వెల్లడించింది. విదేశీ మారకద్రవ్యం మార్కెట్‌లో లిక్విడిటీ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని, క్రమబద్ధమైన మార్కెట్ పనితీరును నిర్ధారించే లక్ష్యంతో డాలర్ విలువను తగ్గించేందుకు అవసరమైన దిశలో అడుగులు వేస్తున్నామని RBI పేర్కొంది. 

Updated Date - 2022-07-06T23:47:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising