ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

rakesh jhunjhunwala : రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరణానికి కారణమిదే.. హాస్పిటల్ తొలి ప్రకటన

ABN, First Publish Date - 2022-08-15T02:29:24+05:30

‘ఇండియన్ వారెన్ బఫెట్’, ‘'స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్’గా పేరొందిన దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా(rakesh jhunjhunwala

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ‘ఇండియన్ వారెన్ బఫెట్’, ‘'స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్’గా పేరొందిన దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా(rakesh jhunjhunwala) ‘సడెన్ కార్డియాక్ అరెస్ట్’ (Sudden Cardiac Arrest) కారణంగానే హఠాన్మరణం చెందారని ముంబైలోని ‘బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ ’(Breach Candy Hospital) వెల్లడించింది. ఆయన మృతిపై హాస్పిటల్ తొలి ప్రకటన చేసింది. ఉదయం 6:45 గంటలకు ఝున్‌ఝున్ వాలాను హాస్పిటల్‌కు తీసుకొచ్చారని, కానీ అప్పటికే ప్రాణాలు పోయాయని డాక్టర్ ప్రతిత్ సందానీ తెలిపారు. దీర్ఘకాల కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఇటివల చికిత్స అందించామని చెప్పారు. కిడ్నీ సంబంధిత సమస్యకు చికిత్స అందించామని, క్రోనిక్ డయాలిసిస్ జరిగిందన్నారు. కొన్ని వారాలక్రితమే డిశ్చార్జి అయ్యారని చెప్పారు. ఆయన డయాబెటిక్ పేషెంట్ తెలిపారు. ఇటివలే యాంజియోప్లాస్టీ జరిగిందని వెల్లడించారు. 


స్వయంకృషితో ఎదిగిన రాకేష్ ఝున్‌ఝున్ వాలా ‘దలాల్ స్ట్రీట్ బిగ్ బుల్’గా పేరొందారు. ఆయన సంపద విలువ సుమారు రూ.46 వేల కోట్లుగా ఉంటుందని అంచనాగా ఉంది. ఫోర్బ్స్ 2021 ప్రకారం.. ఝున్‌ఝున్ వాలా భారత్‌లో 36వ సంపన్న వ్యక్తిగా నిలిచారు. 

Updated Date - 2022-08-15T02:29:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising