ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌ఐసీకి ‘ప్రైవేట్‌’ సారథి!

ABN, First Publish Date - 2022-12-09T01:20:03+05:30

ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) పగ్గాలు ప్రైవేట్‌ రంగ బీమా కంపెనీల వ్యక్తులకు అప్పగించాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) పగ్గాలు ప్రైవేట్‌ రంగ బీమా కంపెనీల వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నత పదవులు నిర్వహించిన వ్యక్తులనే ఎల్‌ఐసీ చైర్మన్లుగా ప్రభుత్వం నియమించేది.ప్రస్తుత చైర్మన్‌ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుంది. ఆ తర్వాత ఈ పదవిని రద్దు చేసి సీఈఓ పేరుతో కొత్త సారఽథిని నియమించబోతున్నారు. ఆ పదవికి ప్రభుత్వ రంగ సంస్థల పెద్దలతో పాటు ప్రైవేట్‌ రంగ బీమా లేదా ఆర్థిక సంస్థల్లో పని చేసిన సీనియర్‌ అధికారులు కూడా పోటీ పడవచ్చని అధికార వర్గాల పేర్కొన్నాయి.

Updated Date - 2022-12-09T01:20:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising