ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

commercial LPG cylinders ధరల తగ్గింపు

ABN, First Publish Date - 2022-07-01T14:38:59+05:30

దేశంలో వాణిజ్య వంట గ్యాస్ ధర శుక్రవారం తగ్గింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో వాణిజ్య వంట గ్యాస్ ధర శుక్రవారం తగ్గింది. జులై 1వ తేదీ శుక్రవారం నుంచి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.198 తగ్గింది. దేశ రాజధానిలో శుక్రవారం వాణిజ్య వంట గ్యాస్ ధర రూ.2021 అవుతోంది. గతంలో 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2,219గా ఉంది.అంతకుముందు జూన్ 1న కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.135 తగ్గింది.ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చేలా రూ.198 తగ్గించినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని రిటైలర్లు తాజా నోటిఫికేషన్‌లో తెలిపారు.కోల్‌కతాలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.182 తగ్గింది. 


మరోవైపు ముంబైలో రూ.190.50, చెన్నైలో 187రూపాయలు తగ్గింది. పెట్రోలియం కంపెనీ ఇండియన్ ఆయిల్ కూడా వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గించింది. డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల వినియోగదారులకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర తగ్గ లేదు. 


Updated Date - 2022-07-01T14:38:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising