ప్రణీత్ గ్రూప్.. ప్రణవ్ గ్రోవ్ పార్క్
ABN, First Publish Date - 2022-04-24T06:39:52+05:30
ప్రణీత్ గ్రూప్.. హైదరాబాద్‌లో మరో కొత్త గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
హైదరాబాద్: ప్రణీత్ గ్రూప్.. హైదరాబాద్‌లో మరో కొత్త గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దుండిగల్ సమీపంలోని గాగిల్లాపూర్ వద్ద 70 ఎకరాల విస్తీర్ణంలో ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ పేరుతో ఈ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేందర్ కుమార్ కామరాజు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 840 విల్లాలను నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే రెండున్న రేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని నరేందర్ చెప్పారు.
Updated Date - 2022-04-24T06:39:52+05:30 IST