ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌ హన్స్‌ అమ్మకానికి బ్రేక్‌

ABN, First Publish Date - 2022-05-17T06:15:52+05:30

ప్రభుత్వ రంగంలోని హెలికాప్టర్‌ సేవల సంస్థ ‘పవన్‌ హన్స్‌ లిమిటెడ్‌’ అమ్మకానికి బ్రేక్‌ పడిం ది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని హెలికాప్టర్‌ సేవల సంస్థ ‘పవన్‌ హన్స్‌ లిమిటెడ్‌’ అమ్మకానికి బ్రేక్‌ పడిం ది. ఈ కంపెనీని దక్కించుకున్న స్టార్‌9 మొబిలిటీ ఈక్విటీలో 49 శాతం వాటా ఉన్న అల్మాస్‌ గ్లోబల్‌ అపర్ట్యునిటీ ఫండ్‌పై ఉన్న ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలే ఇందుకు కారణమని అధికార వర్గాలు చెప్పాయి. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా అల్మాస్‌ గ్లోబల్‌ ఫండ్‌ గత నెల ఒక కోల్‌కతా కంపెనీ రుణదాతలకు అంగీకరించిన మొత్తం చెల్లించలేకపోయింది. దాంతో ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై న్యాయసలహా తీసుకున్న తర్వాతే పవ న్‌ హన్స్‌ విషయంలో ప్రభుత్వం ముందుకువెళ్లనుంది. 

Updated Date - 2022-05-17T06:15:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising