ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాఫ్ట్‌వేర్ డెలివరీ యంత్రాంగాన్ని అందిస్తున్న ఓటీఎస్ఐ

ABN, First Publish Date - 2022-08-12T23:24:51+05:30

అంతర్జాతీయ డిజిటల్‌ సేవలు, కన్సల్టింగ్‌ కంపెనీ ఆబ్జెక్ట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (OTSI) అత్యంత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అంతర్జాతీయ డిజిటల్‌ సేవలు, కన్సల్టింగ్‌ కంపెనీ ఆబ్జెక్ట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (OTSI) అత్యంత అందుబాటు ధరల్లో, అత్యంత సులభంగా నిర్వహించే వీలున్న సాఫ్ట్‌వేర్‌ డెలివరీ యంత్రాంగాన్ని నెట్‌వర్క్‌ నిర్వహణ  కోసం అందిస్తోంది. యుఎస్‌ మార్కెట్‌లో అతి పెద్ద టెలికమ్యూనికేషన్స్‌ కంపెనీలలో ఒకదాని కోసం బీఎస్‌ఎస్‌,  ఓఎస్‌ఎస్‌ వ్యవస్థల రిలీజ్‌ మేనేజ్‌మెంట్‌ యంత్రాగాన్ని ఇది అందించింది. సెల్యూలర్‌ సేవలను అందించడంతో పాటు ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్‌ క్యారియర్‌గా వెలుగొందుతోంది. ఈ సంస్థకు విస్తృత శ్రేణిలో మొబైల్‌,  వైర్‌లెస్‌, ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ ఉంది.  ఇది బహుళ ఓఈఎంలు  అయినటువంటి శాంసంగ్‌, అల్కాటెల్‌, లుసెంట్‌, మోటరోలా, నోకియా, ఎరిక్‌సన్‌, ఎయిర్‌సెల్‌, హువేవా, సిస్కోలకు అందిస్తోంది.


ఓటీఎస్‌ఐ మానవ సహాయాన్ని అతి తక్కువగా వినియోగించడంతో పాటుగా లైవ్‌ సిస్టమ్స్‌లో పలు పెటాబైట్‌ల లోడ్‌ను నిర్వహించగల బలమైన వ్యవస్ధను అభివృద్ధి చేయడం ద్వారా  ఆధారపడగల వెండార్‌ భాగస్వామిగా మారింది. ఓటీఎస్‌ఐ ఇప్పుడు విభిన్నమైన సాంకేతికతలను వినియోగిస్తుంది. వీటిలో కోర్‌ జావా, పైథాన్‌, డాట్‌ నెట్‌, హైవ్‌, హెచ్‌డీఎఫ్‌ఎస్‌, స్కార్క్‌ స్కాలా, ఐబీఎం నెటెజ్జా వంటివి ఉన్నాయి. పరిశ్రమలో అత్యుత్తమ ప్రక్రియలను అత్యంత విజయవంతంగా నిర్మిండంలోపాటు  అత్యంత క్లిష్టమైన ఆర్కిటెక్చర్‌లో కూడా  బహుళ పెటాబైట్ల డాటాను నిర్వహిస్తున్నట్టు ఓటీఎస్ఐ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నరసింహ గొండి పేర్కొన్నారు.

Updated Date - 2022-08-12T23:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising