ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ONGC, chennai petro, RIL షేర్లు 13% పతనం * పెట్రోల్, డీజిల్, క్రూడ్‌పై సుంకాల ఫలితం

ABN, First Publish Date - 2022-07-01T23:53:14+05:30

ONGC షేర్లు పడిపోయాయి. పెట్రోల్, డీజిల్, క్రూడ్‌పై సుంకాల విధింపు ఇందుకు కారణమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ONGC షేర్లు పడిపోయాయి. పెట్రోల్, డీజిల్, క్రూడ్‌పై సుంకాల విధింపు ఇందుకు కారణమైంది. ONGC సహా chennai p;etro, RIL షేర్లు కూడా పడిపోయాయి. దాదాపు 13 శాతం మేర ఈ పతనం చోటుచేసుకున్నట్లు స్టాక్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పెట్రోల్‌పై ఎగుమతి పన్ను విధించిన తర్వాత చమురు శుద్ధి, మార్కెటింగ్ కంపెనీల షేర్లు పడిపోయాయి.


పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి పన్ను  విధింపు తర్వాత చమురు శుద్ధి, మార్కెటింగ్ కంపెనీల షేర్లు దెబ్బతిన్నాయి. విండ్‌ఫాల్ లాభాలపై పన్నులు విధించిన తరువాత ఆయిల్ రిఫైనింగ్,  మార్కెటింగ్ కంపెనీల షేర్లు శుక్రవారం పడిపోయాయి. ఆయిల్-టు-టెలికామ్ బెహెమోత్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) షేర్లు ట్రేడింగ్ సమయంలో 9 శాతం తగ్గి, రూ. 2,369.45 కi  చేరాయి.


శుక్రవారం ప్రారంభ డీల్స్‌లో ONGC షేర్లు 10 శాతం క్షీణించడం గమనార్హం. చెన్నై పెట్రోకెమ్ షేరు 13 శాతం క్షీణించి రూ. 272.70 కు చేరుకోగా, మంగళూరు రిఫైనరీ స్వల్పంగా ట్రేడవుతోంది, కాగా...  భారత్ పెట్రోలియం మాత్రం స్వల్పంగా లాభపడడం గమనార్హం. ఇక చిన్న కంపెనీ ఓమ్నిపోటెంట్ ఇండస్ట్రీస్ సహా మరికొన్ని కంపెనీల షేర్లు దాదాపు 15 శాతం పడిపోయాయి. కాంటినెంటల్ పెట్రోలియం, సన్మిత్ ఇన్‌ఫ్రా కూడా 4 శాతం మేర క్షీణించాయి. 

Updated Date - 2022-07-01T23:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising