ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌ఎండీసీ లాభంలో 54% క్షీణత

ABN, First Publish Date - 2022-08-06T06:28:58+05:30

అంతర్జాతీయం గా ఉక్కు ధరలు తగ్గిన ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అంతర్జాతీయం గా ఉక్కు ధరలు తగ్గిన ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఎన్‌ఎండీసీ నికర లాభం 54% క్షీణించింది. గత ఏడాది జూన్‌ త్రైమాసి కంలో రూ.3,193 కోట్ల లాభాన్ని ప్రకటించగా.. ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంలో రూ.1,469 కోట్లకు పరిమితమైనట్లు కంపెనీ వెల్లడించింది. ఇతర, వడ్డీ ఆదాయంతో కలిపి మొత్తం ఆదాయం కూడా 26 శాతం క్షీణించి రూ.6,656 కోట్ల నుంచి రూ.4,913 కోట్లకు చేరింది.  

Updated Date - 2022-08-06T06:28:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising