ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాణిజ్యానికి ఢోకా లేదు : ఆర్థిక మంత్రి నిర్మల

ABN, First Publish Date - 2022-02-23T08:32:10+05:30

అంతర్జాతీయంగా ఉద్రికత్తలు ఉన్నా ఇప్పటి వరకైతే భారత విదేశీ వాణిజ్యానికి ఎలాంటి ఆటంకాలు లేవని ఆర్థిక మంత్రి సీతారామన్‌ చెప్పారు. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: అంతర్జాతీయంగా ఉద్రికత్తలు ఉన్నా ఇప్పటి వరకైతే భారత విదేశీ వాణిజ్యానికి ఎలాంటి ఆటంకాలు లేవని ఆర్థిక మంత్రి సీతారామన్‌ చెప్పారు. మంగళవారం జరిగిన ద్రవ్య  స్థిరత్వ అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎ్‌సడీసీ) సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పరిస్థితుల్ని ఎప్పటికపుడు గమనిస్తున్నట్టు తెలిపారు. ఎగుమతిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 

ఎల్‌ఐసీ ఐపీఓపై ముందుకే: ఎల్‌ఐసీ ఐపీఓపై అనుకున్న విధంగానే ముందుకు వెళతామని సీతారామన్‌ చెప్పారు. అయితే ఐపీఓ తేదీపై మాత్రం సమాధానం దాటవేశారు.దాదాపు రూ.63,000 కోట్ల విలువైన ఈ ఐపీఓ పత్రాలు సెబీకి సమర్పించినప్పటి నుంచి దీనిపై అందరిలో ఆసక్తి వ్యక్తమవుతోందన్నారు. 

Updated Date - 2022-02-23T08:32:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising