ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొబైల్స్‌ విక్రయానికి ముందే ఐఎంఈఐ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

ABN, First Publish Date - 2022-09-28T06:30:01+05:30

భారత్‌లో విక్రయించే అన్ని మొబైల్‌ ఫోన్స్‌ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్వి్‌పమెంట్‌ ఐడెంటిటీ) నంబర్‌ని ముందుగానే యాంటీ కౌంటర్‌ఫీట్‌ అండ్‌ లాస్ట్‌ హ్యాండ్‌సెట్‌ బ్లాకింగ్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేయడం తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2023 జనవరి 1 నుంచి అమలు

న్యూఢిల్లీ:భారత్‌లో విక్రయించే అన్ని మొబైల్‌ ఫోన్స్‌ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్వి్‌పమెంట్‌ ఐడెంటిటీ) నంబర్‌ని ముందుగానే యాంటీ కౌంటర్‌ఫీట్‌ అండ్‌ లాస్ట్‌ హ్యాండ్‌సెట్‌ బ్లాకింగ్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేయడం తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. ప్రతి మొబైల్‌ 15 అంకెల వినూత్న ఐఎంఈఐ నంబరును కలిగి ఉంటుంది. అయినప్పటికీ, పోగొట్టుకున్న ఫోన్లను ఈ నంబరు ఆధారంగా వెతకడం కొన్నిసార్లు సాధ్యపడటం లేదు. ఎందుకంటే, అదే ఐఎంఈఐ నంబరుతో టెలికాం నెట్‌వర్క్‌లో మరో (నకిలీ) ఫోన్‌ వినియోగంలో ఉండటం ఇందుకు కారణమవుతోంది. అందుకే, ప్రభుత్వం మొబైల్‌ కంపెనీలకు ఫోన్లను విక్రయించే ముందు వాటి ఐఎంఈఐని రిజిస్టర్‌ చేయడం తప్పనిసరి చేసింది. 

Updated Date - 2022-09-28T06:30:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising