ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెక్స్‌జూ ఈ-సైకిల్‌ ‘బజింగ’

ABN, First Publish Date - 2022-01-22T08:21:59+05:30

పుణెకు చెందిన విద్యుత్‌ వాహనాల తయారీ కంపెనీ నెక్స్‌జూ మొబిలిటీ తన ఈ-సైకిల్‌ శ్రేణిని మరింతగా విస్తరించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: పుణెకు చెందిన విద్యుత్‌ వాహనాల తయారీ కంపెనీ నెక్స్‌జూ మొబిలిటీ తన ఈ-సైకిల్‌ శ్రేణిని మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా ‘బజింగ’ పేరుతో ఈ-సైకిల్‌ను ఆవిష్కరించింది. ఇందులో కమ్యూటర్‌ వెర్షన్‌ ధర రూ.49,445 ఉండగా.. కార్గో వెర్షన్‌ ధర రూ.51,525గా ఉంది. వచ్చే నెలలో ఈ బైక్‌లను విడుదల చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. 

Updated Date - 2022-01-22T08:21:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising