ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెజ్‌ల కోసం కొత్త చట్టం !

ABN, First Publish Date - 2022-08-15T10:11:58+05:30

ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌) చట్టాన్ని సమూలంగా సంస్కరించాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌) చట్టాన్ని సమూలంగా సంస్కరించాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. వీటి ఏర్పాటును ప్రోత్సహించేందుకు కొత్త చట్టం తీసుకు వచ్చేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త చట్టం ద్వారా వీటిల్లో ఏర్పాటు చేసే యూనిట్లకు ఎగుమతి పన్నుల నుంచి మినహాయింపులు, దిగుమతి సుంకాల చెల్లింపుల్లో వాయిదా సౌకర్యం కల్పించాలని యోచిస్తోంది. కొత్త చట్టంలో రాష్ట్ర ప్రభుత్వాలనూ భాగస్వాములను చేయాలని భావిస్తున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఇందుకోసం ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు పలు మంత్రిత్వ శాఖల అభిప్రాయాలనూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కోరింది.

Updated Date - 2022-08-15T10:11:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising