ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మౌలికా’నికి మరింత వెసులుబాటు

ABN, First Publish Date - 2022-12-09T01:22:17+05:30

రహదారుల వంటి మౌలిక ప్రాజెక్టుల నిధుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

19న బీమా ష్యూరిటీ బాండ్స్‌

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ: రహదారుల వంటి మౌలిక ప్రాజెక్టుల నిధుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఈ నెల 19న బీమా సదుపాయంతో కూడిన ష్యూరిటీ బాండ్స్‌ జారీ చేయబోతోంది. సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ విషయం వెల్లడించారు. భారత్‌లో ఈ తరహా రుణ పత్రాలు (బాండ్స్‌) జారీ చేయడం ఇదే మొదటిసారి. ఆయా ప్రాజెక్టులు చేపట్టే కాంట్రాక్టర్లకు కూడా ఈ బాండ్స్‌ పెద్ద భరోసా ఇస్తాయని గడ్కరీ అన్నారు.

ష్యూరిటీ బాండ్స్‌ ప్రత్యేకత: కంపెనీలు జారీ బాండ్స్‌కి.. బీమాతో కూడిన ష్యూరిటీ బాండ్స్‌ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ బాండ్స్‌తో సేకరించిన నిధులతో పూర్తి చేసే ప్రాజెక్టుల పనితీరు, సమయానికి వాటిని పూర్తి చేసేందుకు బీమా ఉంటుంది. కంపెనీలు జారీ చేసే రుణ పత్రాలపై మాత్రం వాటి అసలు+వడ్డీ చెల్లింపులకు మాత్రమే ఆయా కంపెనీలకు బాధ్యత ఉంటుంది. దీనివల్ల తమ వర్కింగ్‌ క్యాపిటల్‌ నిధులు బ్యాంకు హామీల కింద చిక్కుకుపోతాయనే భయం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టే కాంట్రాక్టర్లకు ఉండదు.

Updated Date - 2022-12-09T01:22:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising