ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా ఫోన్లను తలదన్నేలా ‘మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2’

ABN, First Publish Date - 2022-01-25T01:44:03+05:30

దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ నయా స్మార్ట్‌ఫోన్ ‘మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2’ రేపు (జనవరి 25) మార్కెట్లోకి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ నయా స్మార్ట్‌ఫోన్ ‘మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2’ రేపు (జనవరి 25) మార్కెట్లోకి రాబోతోంది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1కు సక్సెసర్‌గా దీనిని తీసుకొస్తోంది. అమోలెడ్ డిస్‌ప్లే, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లతో చైనా ఫోన్లను తలదన్నేలా ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.


స్పెసిఫికేషన్లు ఇలా ఉండే అవకాశం:  గ్లాస్ ఫినిష్, 6.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, మీడియా టెక్ హీలియో జి95 ఎస్ఓసీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 30 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 6జీబీ, 8జీబీ ర్యామ్ వేరియంట్లు, 64 జీబీ, 128జీబీ స్టోరేజీ వేరియంట్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్ వంటివి ఉన్నాయి.


మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్2లో 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు నాలుగు కెమెరాలు, సెల్ఫీల కోసం ముందువైపు 16 ఎంపీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటివి ఉన్న ఈ ఫోన్‌ బ్లాక్, బ్రౌన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి ఉంది. 

Updated Date - 2022-01-25T01:44:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising