ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారుతి సరికొత్త ఆల్టో కే10

ABN, First Publish Date - 2022-08-19T05:51:13+05:30

మారుతీ సుజుకీ మార్కెట్లోకి మ రో కొత్త కారు తీసుకువచ్చింది. ఇప్పటికే మార్కె ట్లో ఉన్న చిన్న కారు ‘ఆల్టో’కి మెరుగులు దిద్ది ‘ఆల్టో కే10’ పేరుతో ఈ కొత్త కారును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ మార్కెట్లోకి మ రో కొత్త కారు తీసుకువచ్చింది. ఇప్పటికే మార్కె ట్లో ఉన్న చిన్న కారు ‘ఆల్టో’కి మెరుగులు దిద్ది ‘ఆల్టో కే10’ పేరుతో ఈ కొత్త కారును విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.83 లక్షల మధ్యన ఉన్నాయి. 2000 సంవత్సరంలో దేశీయ మార్కెట్లోకి తొలి ఆల్టో కారును విడుదల చేయగా ఈ ఏడాది జూలై వరకు మొత్తం 43.3 లక్షల కార్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.  కాగా నెక్ట్స్‌ జెనరేషన్‌ కే-సిరీస్‌ 1 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో కూడిన ఆల్టో కే10.. లీటర్‌ పెట్రోల్‌కు 24.9 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని మారుతి సుజుకీ పేర్కొంది. 

Updated Date - 2022-08-19T05:51:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising