ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాట్‌ మొబైల్స్‌ 10వ వార్షికోత్సవ ఆఫర్లు

ABN, First Publish Date - 2022-08-12T09:53:47+05:30

మల్టీబ్రాండ్‌ మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ లాట్‌ మొబైల్స్‌.. 10వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మల్టీబ్రాండ్‌ మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ లాట్‌ మొబైల్స్‌.. 10వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్‌ యం అఖిల్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు దక్షిణ భారత మొబైల్‌ రిటైల్‌ రంగంలో లాట్‌ మొబైల్స్‌ సంచలనం సృష్టిందన్నారు. లాట్‌ షోరూమ్‌ల్లో అన్ని బ్రాండెడ్‌ మొబైల్స్‌తో పాటు స్మార్ట్‌ టీవీలు, లాప్‌టాప్స్‌, స్మార్ట్‌ వాచీలు, హోమ్‌ ధియేటర్స్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. కాగా కొత్తగా ఇన్వర్టర్లు, ప్రింటర్లను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు అఖిల్‌ చెప్పారు. లాట్‌ 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలుపై ఫైర్‌ బోల్ట్‌ కాలింగ్‌ వాచీ లేదా మాక్సెల్‌ టవర్‌ ఫ్యాన్‌ కాంబో ఆఫర్లతో లభిస్తాయన్నారు. దక్షిణాదిలో ఈ తరహా ఆఫర్‌ కేవలం లాట్‌ మొబైల్స్‌లోనే అందుబాటులో ఉందన్నారు. స్మార్ట్‌ టీవీ రూ.9,999, లాప్‌టాప్స్‌ రూ.17,499కే లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డుపై 7.5 శాతం వరకు ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ లభిస్తుందని లాట్‌ మొబైల్స్‌ తెలిపింది. అంతేకాకుండా వివో మొబైల్స్‌ కొనుగోలుపై రూ.5,000, ఒప్పో మొబైల్స్‌పై రూ.4,000, వన్‌ప్ల్‌స మొబైల్స్‌పై రూ.1,000 నుంచి రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ చేస్తోంది. డెబిట్‌ కార్డు ద్వారా ఒక రూపాయి చెల్లించి మొబైల్‌ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు లాట్‌ తెలిపింది. ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని జీరో వడ్డీతో నెలవారీ వాయిదాల్లో చెల్లించవచ్చని పేర్కొంది. కాగా ఏపీ, తెలంగాణల్లో లాట్‌ మొబైల్స్‌ 150కి పైగా షోరూమ్‌లను నిర్వహిస్తోందని అఖిల్‌ తెలిపారు. 

Updated Date - 2022-08-12T09:53:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising