ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్విట్టర్‌పై బెజోస్ సొంత పత్రిక విమర్శ.. కడుపు పగిలేలా నవ్వానన్న మస్క్

ABN, First Publish Date - 2022-04-09T22:30:30+05:30

ట్విట్టర్ బోర్డులో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ చేరికపై మరో కుబేడురు జెఫ్ బెజోస్‌కు చెందిన ది వాషింగ్టన్ పత్రిక విమర్శ చేసింది. అయితే దీనికి మస్క్ ఇచ్చిన సమాధానం నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ట్విట్టర్ చాలా యాక్టివ్‌గా ఉండే మస్క్.. తరుచూ హాస్యభరితంగా, వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తుంటారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: ట్విట్టర్ బోర్డులో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ చేరికపై మరో కుబేడురు జెఫ్ బెజోస్‌కు చెందిన ది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక విమర్శ చేసింది. అయితే దీనికి మస్క్ ఇచ్చిన సమాధానం నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ట్విట్టర్ చాలా యాక్టివ్‌గా ఉండే మస్క్.. తరుచూ హాస్యభరితంగా, వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తుంటారు. అలాగే తనపై వాషింగ్టన్‌ పోస్ట్‌లో వచ్చిన ఆర్టికల్‌పై కూడా ఆయన అదే విధంగా స్పందించారు. ట్విట్టర్‌ బోర్డులో మస్క్ చేరికను వ్యతిరేకించిన వాషింగ్టన్ పోస్ట్‌.. ఒక ఆర్టికల్‌లో ‘‘ధనవంతులు మన కమ్యూనికేషన్ ఛానళ్లను నియంత్రించకుండా నిరోధించడానికి సోషల్ మీడియా వేదికలపై ధనికుల నియంత్రణ తగ్గించాల్సిన అవసరం ఉందని ట్విట్టర్ బోర్డ్‌కి మస్క్ నియామకం తెలియజేస్తుంది’’ అని రాసుకొచ్చారు. మార్క్ అండర్సన్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఆర్టికల్‌కి సంబంధించిన క్రాప్డ్‌ ఇమేజ్‌ని షేర్ చేశారు. దీనికి మస్క్ సమాధానం ఇస్తూ ‘‘నవ్వు ఆగడం లేదు. కడుపు పగిలేలా నవ్వొస్తుంది’’ అంటూ సమాధానం రాసుకొచ్చారు.

Updated Date - 2022-04-09T22:30:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising