ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు listingకు... LIC షేర్లు

ABN, First Publish Date - 2022-05-17T00:57:32+05:30

సుమారు మూడు రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయిన IPO తర్వాత LIC షేర్లు రేపు(మంగళవారం) స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : సుమారు మూడు రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయిన IPO తర్వాత LIC షేర్లు రేపు(మంగళవారం) స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇష్యూ పరిమాణం కంటే దాదాపు మూడు రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపిఓ) తర్వాత ఎల్‌ఐసి... రేపు స్టాక్ ఎక్స్ఛేంజీలలో జాబితా కానుంది. ప్రభుత్వం LIC షేర్ల ఇష్యూ ధరను ఒక్కొక్కటి ₹949 గా నిర్ణయించింది, దీని ద్వారా ఖజానాకు దాదాపు రూ. 20,557 కోట్లు సమకూరనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. కాగా... అంతకన్నా ఎక్కువ మొత్తంలోనే సమకూరుతుందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. 

Updated Date - 2022-05-17T00:57:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising