ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lenovo M8 ట్యాబ్... రూ. 449 మాత్రమే

ABN, First Publish Date - 2022-05-19T00:07:34+05:30

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ Amazonలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై నడుస్తోన్న ‘ప్రత్యేక సేల్’లో... రూ. 14 వేల విలువైన Lenovo Tab M8 ట్యాబ్ ను రూ. 449 ధరకే అందిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ :  ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ Amazonలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై నడుస్తోన్న ‘ప్రత్యేక సేల్’లో...  రూ. 14 వేల విలువైన Lenovo Tab M8 ట్యాబ్ ను రూ. 449 ధరకే అందిస్తున్నారు. Lenovo Tab M8 ట్యాబ్ కు ప్రస్తుతం మార్కెట్లో రూ. 14 వేల ధర ఉన్న విషయం తెలిసిందే. కాగా... తాజాగా అమెజాన్ ఎలక్ట్రానిక్స్ సేల్ లో ఈ ట్యాబ్లెట్ పై 40 శాతం తగ్గింపు, అంటే... రూ. 5,551 డిస్కౌంట్ తో అమ్మకానికి రెడీగా ఉంది. ఈ ట్యాబ్ కొనుగోలు పై HDFC క్రెడిట్, లేదా... డెబిట్ కార్డులను వినియోగించినపక్షనంలోన... అత్యధికంగా రూ. 1,500 వరకు ఆదా అవుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా... ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా   అందుబాటులో ఉంది. మీ పాత టాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ఈ టాబ్లెట్‌ను కొనుగోలు చేయడం ద్వారా అత్యధికంగా రూ. 8 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. కాగా... ఈ తగ్గింపు అన్నది సదరు పాత ట్యాబ్లెట్/స్మార్ట్ ఫోన్ కండిషన్ ప్రాతిపదికన ఉంటుంది. ఒకవేళ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా పూర్తి ఆఫర్ ను పొందినట్లయితే... Lenovo Tab M8 ట్యాబ్లెట్ ను రూ. 449 లకే కొనుగోలు చేయవచ్చు. 

Updated Date - 2022-05-19T00:07:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising