ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Layoff : పెప్పీకో ఉద్యోగులకు షాకింగ్ న్యూస్

ABN, First Publish Date - 2022-12-06T06:52:25+05:30

అంతర్జాతీయ దిగ్గజసంస్థ అయిన పెప్సీకో(PepsiCo) కూడా తన కంపెనీ ఉద్యోగులకు(Employees) షాకింగ్ న్యూస్ వెల్లడించింది....

PepsiCo Layoff
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వందలాదిమంది ఉద్యోగుల తొలగింపు...కంపెనీ అంతర్గత మెమోలో వెల్లడి

న్యూయార్క్‌: ఆర్థికమాంద్యం కారణంగా పలు కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ దిగ్గజసంస్థ అయిన పెప్సీకో(PepsiCo) కూడా తన కంపెనీ ఉద్యోగులకు(Employees) షాకింగ్ న్యూస్ వెల్లడించింది.(Layoff)కంపెనీలో వందలాదిమంది తొలగించనున్నట్లు(Planning to Dismiss) పెప్సీకో అంతర్గత మెమో జారీ చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.

వచ్చే ఏడాది ప్రపంచం ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటుందని ప్రపంచ బ్యాంక్ నివేదించిన నేపథ్యంలో పలు కంపెనీలు ఉద్యోగాల కోత ప్రారంభించాయి. అనిశ్చిత ఆర్థిక వాతావరణం, ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీలు ఉద్యోగులను తొలగించి ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఇంక్, సీఎన్ఎన్, అమెజాన్, ఆపిల్,మెటా కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి.

Updated Date - 2022-12-06T09:31:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising