ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేఎస్‌కే మహానది పవర్‌

ABN, First Publish Date - 2022-08-20T06:07:18+05:30

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే కేఎ్‌సకే మహానది పవర్‌ కంపెనీ మొండి బకాయిల (ఎన్‌పీఏ) ఖాతా నుంచి భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) బయటపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొండి బకాయిలు విక్రయం 


న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే కేఎ్‌సకే మహానది పవర్‌ కంపెనీ మొండి బకాయిల (ఎన్‌పీఏ) ఖాతా  నుంచి భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) బయటపడింది. ఈ కంపెనీ నుంచి అసలు, వడ్డీల రూపంలో రావాల్సిన రూ.3,815.04 కోట్ల ఎన్‌పీఏ ఖాతాను 58 శాతం డిస్కౌంట్‌తో రూ.1,622 కోట్లకు విక్రయించింది. ఈ నెల 12న ఆదిత్య బిర్లా ఏఆర్‌సీ ఈ ఎన్‌పీఏ ఖాతాను కొనుగోలు చేసింది. చత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలో కేఎ్‌సకే మహానది పవర్‌ ప్రమోట్‌ చేసిన ఈ విద్యుత్‌ ప్రాజెక్టు రెండేళ్ల నుంచి దివాలా పరిష్కార ప్రక్రియలో ఉంది.  

Updated Date - 2022-08-20T06:07:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising